Shubman Gill Says Expected To Be Selected In At Least One Of The Indian Squads || Oneindia Telugu

2019-07-23 135

Team India's West Indies Tour 2019:Shubman Gill was ignored for national team selection for the Caribbean tour despite his recent performances with the bat against West Indies A.
#ShubmanGill
#indiawestindiestour2019
#rohitsharma
#indvswi
#viratkohli
#rishabpanth
#MSDhoni
#mskprasad
#cricket

వెస్టిండిస్ పర్యటనకు ఎంపిక చేసిన ఏదో ఒక జట్టులో తప్పక చోటు దక్కుతుందని తాను ఆశించానని టీమిండియా యువ క్రికెటర్ శుభమాన్ గిల్ అన్నాడు. ఆదివారం చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ వెస్టిండిస్ పర్యటనకు భారత జట్టుని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.